Tuesday, 15 September 2026 12:28:14 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

మార్చి 17 నుంచి నూకాలమ్మ జాతర ప్రారంభo

Date : 10 March 2026 04:44 PM Views : 370

Rapid TV - Andhra Pradesh / Anakapally : మార్చి 17వ తేదీ నుండి ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ జాతర ప్రారంభమవుతుందని ఆలయ చైర్మన్ పీలా నాగ శ్రీను తెలిపారు. మంగళవారం నూకాలమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈనెల మార్చి 17వ తేదీ నుంచి నెల రోజులపాటు ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ జాతర మహోత్సవాలు జరుగుతాయని అన్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జాతర మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారి సూచనలు సలహాలు మేరకు ఆయన సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్, ఈవో, నూకాంబిక దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :