Sunday, 13 September 2026 08:20:45 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

తక్షణమే బియన్ రోడ్డు మరమ్మతులు ఎమ్మెల్యే రాజు

Date : 18 June 2024 02:55 PM Views : 312

Rapid TV - Andhra Pradesh / Anakapally : అధ్వానంగా ఉన్న బి.యన్ రోడ్డు మరమ్మతులు వెంటనే చేపడుతామని చోడవరం శాసనసభ్యులు కె ఎస్ యన్ ఎస్ రాజు అన్నారు. మంగళవారం ఆయన ఈ రెండు మండలాల్లోనూ పర్యటించి ఎక్కడెక్కడ రోడ్లు అద్వానంగా ఉన్నాయో రోడ్డు కాంట్రాక్టర్, స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి.ఎన్ రోడ్డు అద్వాన్నంగా ఉండడం వల్ల పలుమార్లు వాహనచోధకులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, ముఖ్యంగా మేడవాడ గర్ణికం ప్రాంతాల్లో పెద్ద పెద్ద గుంతలు ఉండడం వల్ల వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. రేపటి నుంచి పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్ నీ ఆదేశించారు. రోలుగుంట నుంచి పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా రహదారుల మరమ్మత్తులు, శాస్వత రోడ్ల బ్రిడ్జిలు నిర్మాణానికి ముఖ్యంగా అధిక ప్రాదాన్యత ఇచ్చామని అన్నారు. ఆయనతో పాటుగా డైరెక్టర్ సత్యనారాయణ రావు, మండల పార్టీ అధ్యక్షులు రాజానకొండ నాయుడు మేడవాడ సర్పంచ్ శివ, మాజీ ఎంపిటిసి బుజ్జి, రావికమతం సర్పంచ్ మంగ మోది నాయుడు ఎంపీటీసీ గెంజి సూర్య నారాయణ, పులిగాయల సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ బంటు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: