Thursday, 30 July 2026 12:43:23 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ఘనంగా వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల సారే ఊరేగింపు

Date : 18 January 2024 06:36 PM Views : 302

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఉత్తరాంధ్ర కే పేరుగాంచిన అనకాపల్లి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల సంబరం జనవరి 20 తేదీన జరగనుంది. ఈ సందర్భంగా గురువారం అనకాపల్లి పురవీధులలో గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 83వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి జాజుల ప్రసన్న లక్ష్మీ రమేష్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఊరేగింపుని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ అధ్యక్షులు వాకాడ బాబు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ముందుగా మహిళలు తయారుచేసిన పిండివంటలను వేల్పుల వీధి రామాలయం వద్ద ప్రదర్శనగా ఉంచారు. అనంతరం వేల్పుల వీధి పురవీధులలో ప్రదర్శన ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ ఉపాధ్యక్షులు ఎస్ నర్సింగరావు, కార్యదర్శి మద్దాల నూకరాజు, సహాయ కార్యదర్శి పనస శ్రీకాంత్, కోశాధికారి వేల్పుల గణేష్, స్థానికులు దోమరౌత్ రామారావు, దేవుళ్ళు, ముత్తా ఈశ్వరరావు, గరికి వెంకట్రావు, ఉగ్గిన అప్పారావు స్థానిక మహిళలు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :