Sunday, 13 September 2026 04:23:25 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ఎస్.రాయవరం మండలంలో అక్షింతల మహోత్సవం

Date : 23 January 2024 11:04 AM Views : 249

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎస్ రాయవరం మండలం లో అక్షింతల మహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని అయోధ్య రామని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం లో పాల్గొన్న నిచ్చలానంద స్వామి సూర్యారావు మాట్లాడుతూ అయోధ్య లో జరుగుతున్న బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి గ్రామం లోనూ పండగ వాతావరణం నెలకొందన్నారు. గ్రామాల్లో భక్తులు పూజలు హోమాలు కర్పూర హారతులను నిరాంజనాలు నామ సంకీర్తన , భజనలు కోలాటాలతో సందడి నెలకొంది. ముహూర్తం సమయానికి ఆ శ్రీరామచంద్రుని ప్రతిష్ట మహోత్సవాలు టీవీల ద్వారా చూస్తూ భక్తుల శ్రీరామ్ జై శ్రీరామ నామాలతో మారుమోగింది. చిన్నపిల్లల సైతం మానవ హారం నిర్వహించారు. పాఠశాల ల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. పాఠశాల ఉపాధ్యాయులు పెద్దలు గ్రామస్తులు అందరూ కూడా ఈ ర్యాలీ కార్యక్రమంకు సహకరించారు కొన్ని గ్రామాల్లో శ్రీరామ కార్యక్రమాలు చేసిన గురువులను సత్కరించారు . దేశంలో ,రాష్ట్రాలలో భారతీయ సనాతన ధర్మం పుట్టి పడిందన్నారు. ఇదంతా ప్రధాన మంత్రి మోడీ చేతుల మీదగా ప్రతిష్టాపన జరగడం ఎంతో పుణ్యఫలమనే చెప్పాలన్నారు. చరిత్రలో లిఖింపదగ్గ అతి పవిత్రమైన రోజు గా 2024 లో జనవరి 22 వ తేదీ నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పలు పాఠశాల ల విద్యార్థులు ,రామ భక్తులు ,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :