Monday, 14 September 2026 09:32:00 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ఎం హట్టగుడ గ్రామంలో హెచ్ ఆర్ ఎ సి ఎ నిత్యవసర సరుకులు పంపిణీ

Date : 22 July 2024 06:40 PM Views : 242

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : ఎం హట్టగుడ లో హెచ్ ఆర్ ఏ సి ఏ నిత్యావసర సరుకులు పంపిణీ అరకులోయ మండలంలోని ఎం హట్టగూడ గ్రామంలో సోమవారం మానవ హక్కుల నేర నిరోధక సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షురాలు కె కృష్ణకుమారి నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అల్పపీడన ప్రభావంతో అరకులోయ మండలంలో గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు గ్రామాల ప్రజలు మండల కేంద్రాలకు రాలేకపోవడంతో మానవ హక్కుల నేర నిరోధక సంఘం విశాఖ ఉమ్మడి జిల్లాల అధ్యక్షురాలు కృష్ణకుమారి పలు గిరిజన గ్రామాలకు చేరుకుని నిత్యవసర సరుకులను పంపిణీ చేసి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. కాగా గత కొన్ని నెలలుగా మానవ హక్కుల నేర నిరోధక సంఘం తరపున కృష్ణకుమారి విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :