Rapid TV - Andhra Pradesh / Anakapally : అమరావతి రాపిడ్ టీవీ:: టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారిగా ఐపీఎస్ సుసారపు శ్రీధర్ ను ప్రభుత్వం నియమించింది. 2017 బ్యాచ్ కు చెందిన ఈయన ప్రస్తుతం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. గతంలో ఈయన అమలాపురం డిఎస్పీగా పని చేశారు. నిజాయితీపరుడని సమర్థవంతమైన అధికారని పోలీస్ శాఖలో శ్రీధర్ కు మంచి పేరు ఉంది.
Admin
Rapid TV