Sunday, 13 September 2026 04:19:10 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

పరుచూరి సమక్షంలో జనసేనలో చేరిన వైసిపి సర్పంచ్

Date : 21 January 2024 10:27 PM Views : 239

Rapid TV - Andhra Pradesh / Anakapally : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకంతో మరియు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అనకాపల్లి మండలం బట్టలపూడి గ్రామ పంచాయతీ వైసీపీ సర్పంచ్ గొంతుని సత్యారావు గారు తన అనుచరులతో ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారి సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా భాస్కర రావు గారు సత్యారావు గారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్య రావు గారు మాట్లాడుతూ గత కొద్ది నెలలుగా జనసేన పార్టీ యొక్క ఎదుగుదలను గమనిస్తున్నానని అన్నారు. ముఖ్యంగా రైతుల విషయంలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు తనకు బాగా నచ్చి ఈరోజు పార్టీలోకి చేరుతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా బట్టలపూడి గ్రామానికి చెందిన అధిక సంఖ్యలో మహిళలు కూడా జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గంజి సత్య రావు గారు, పండూరి సూర్యచందర్రావు గారు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :