Wednesday, 29 July 2026 01:35:21 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Date : 29 March 2024 05:28 PM Views : 234

Rapid TV - Andhra Pradesh / Anakapally : తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో స్థానిక రింగ్ road జంక్షన్లో దారి వీరభద్ర రావు కార్యాలయంలో అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పట్టణంలోని లక్ష్మీనారాయణ నగర్ లోని దాడి వీరభద్రరావు గారి తెదేపా కార్యాలయం వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ గారు పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి పార్టీకి విశేషంగా సేవలందిస్తున్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులను శ్రీ దాడి రత్నాకర్ గారు ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. తెదేపా సీనియర్ నాయకులు కర్రి దివాకర్ రావు, పల్లా శ్రీనివాసరావు, ఎదుర్ల రామారావు, కరాటి త్రినాథ్, దాడి భోగ లింగం, పిఎస్ అప్పారావు, పివి రాజు, మందపాటి సత్యనారాయణ రాజు, కె ఎస్ ఎన్ రాజు, సాంబశివరావు, పి.శివరామరాజు, నర్సింగరావు, ఎంఎస్ఎన్., ఎస్.గుప్తా, ఎ.సత్యనారాయణ, వేగి వెంకటరావు, ఆటో భద్రం, కాళ్ల ఈశ్వర అప్పారావులను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతంగా చేయాలని కోరారు తెలుగుదేశం పార్టీ ఉంటేనే అందరికీ భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కార్యాలయంలో వేడుకల్లో అనకాపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎన్టీఆర్ అమర్ రహే, తెలుగుదేశం పార్టీ జిందాబాద్, వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ అంటూ నినాదాలు చేశారు. వారి నినాదాలతో కార్యాలయం మార్మోగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పార్టీతో తమకున్న అనుబంధాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అనకాపల్లి మండల నాయకులు బొడ్డపాటి చిన్న రాజారావు, కర్రీ దివాకర్, మల్ల రాజా, బొడ్డేడ శంకర్రావు, జెర్రిపోతుల ధర్మారావు, ఇంటి త్రినాథ్, నందవరపు కుమార్, కోడి నాగేశ్వరరావు, యాదగిరి రామచంద్రరావు, కరణం సోమనాయుడు, కర్రి బాబూరావు, కాండ్రేగుల రవి, కోడి అప్పారావు, అల్లం అప్పారావు, సేనాపతి రవి, ఒమ్మి శ్రీను, అనసూరి అప్పారావు, బుద్ద చిరంజీవి, బుద్ధ శివ నాయుడు, పొలమరశెట్టి సూరిబాబు, పొలమరశెట్టి అప్పలస్వామి నాయుడు, ఆడారి నారాయణరావు, నంబారి రమణ, బోయిన రమణ, గుండ్రాల కన్నారావు, పోలిన సత్యారావు, మేకలపాటి సుదర్శన రాజు, కశింకోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మదల సన్యాసినాయుడు, గోకివాడ లోవకృష్ణ, అందే రమణ, వేగి వెంకటరావు, దిబ్బపాలెం టీడీపీ నాయకులు పెంటపాడు గోవిందరావు, పెంటకోట సత్యనారాయణ, దాడి రమణ, పీలా కృష్ణ, చదరం నాగేశ్వరరావు, నెల్లూరు సత్యనారాయణ, మళ్ల వెంకటరావు, బుద్ధ జగన్, అనకాలి అనకాపల్లి పట్టణ తెదేపా నాయకులు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :