Monday, 14 September 2026 10:12:26 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

కొణతాల గెలుపు అనకాపల్లి అభివృద్ధికి మలుపు :: మళ్ళ సురేంద్ర

Date : 24 March 2024 11:52 AM Views : 399

Rapid TV - Andhra Pradesh / Anakapally : కొణతల గెలుపు - అనకాపల్లి అభివృద్ధికి మలుపు అని మళ్ళ సురేంద్ర అన్నారు. జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా అనకాపల్లి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను గెలిపించాలని బీసీ సాధికారిక రాష్ట్ర కన్వీనర్ మళ్ళ సురేంద్ర ఇంటింటి ప్రచారం చేశారు. అందులో భాగంగా ఆదివారం ఆయన అనకాపల్లి గవరపాలెం 81వ డివిజన్, పాత 19 వ వార్డ్ సంతోష్ మాత గుడి, ప్రాంతంలో అనకాపల్లి ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి కొణతల రామకృష్ణ ను గెలిపించాలని కోరారు. డివిజన్ ఇంచార్జ్, బీసీ సాధికారిక రాష్ట్ర కన్వినర్ మళ్ళ సురేంద్ర ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి, మన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నారని, తెలుగుదేశం, జనసేన, బిజెపి, ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్థి అయిన రామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీగా, మంత్రిగా, అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అటువంటి వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో మనమందరం గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే తద్వారా అనకాపల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్ల గణేష్, కాండ్రేగుల ఉమా, కొణతాల అప్పలరాజు, మల్ల రామకృష్ణ, పొలిమేర నాయుడు, వానపల్లి కోటేశ్వరరావు, పీలా రాముడు, బుద్ధ రాజేష్, మద్దాల నారాయణరావు,పీలా రమణారావు, నర్సింగరావు, బుద్ధ శివ, సిలపరిశెట్టి శ్రీనివాసరావు,పెతకం శెట్టి వెంకట్రావు,దాడి వాసు, బుద్ధ శివ,చదరం శివ అప్పారావు, దాడి బుజ్జి, బొడ్డేడ రాజా, కోరుబిల్లి నాయుడు, భాస్కర రావు, అధిక స్థాయిలో ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :