Sunday, 13 September 2026 04:54:33 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ఘట్స్ ఉన్న మొనగాడు వైఎస్ జగన్ ప్రభుత్వవిప్ ధర్మశ్రీ

మహిళా పక్ష పాతి ముఖ్య మంత్రి జగన్ విప్ ధర్మశ్రీ

Date : 10 February 2024 01:16 PM Views : 323

Rapid TV - Andhra Pradesh / Anakapally : గట్స్ ఉన్న మొనగాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని చోడవరం శాసనసభ్యులు ప్రభుత్వవిప్ ధర్మ శ్రీ అన్నారు రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో ఆసరా నాలుగో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రావికమతం రోలుగుంట మండలాలకు చెందిన డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముఖ్య అతిథి ప్రభుత్వ విప్ శాసనసభ్యులకు కారణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు హామీని నెరవేర్చరని వాళ్ళు ఖాతాల్లో బట్టన్ నొక్కి జమ చేశారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా డ్వాక్రా మహిళలకు అక్క చెల్లెమ్మలకు అన్యాయం చేశారని ఆ అప్పులను కొత్త రుణాలను సహాయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి గట్స్ ఉన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారన్నారు రెండు మండలాలకు 56 కోట్ల 46 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి అన్నారు. 2వేల 530 సంఘాలు 27వేల 780 మహిళలకు లబ్ధి చేకూరింది అని తెలిపారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లోను పార్లమెంటు ఎన్నికల్లోను ఫ్యాను గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైలా రాజు పార్టీ అధ్యక్షులు మొక్క మహాలక్ష్మి నాయుడు డీసీఎంఎస్ డైరెక్టర్ పి ఎ సి ఎస్ అధ్యక్షులు గుమ్మడి సత్య దేవ జడ్పిటిసి తలారి ఆదిమూర్తి రమణమ్మ శీలం గోవిందరావు, శీలం సంకరావు, కళ్యాణ్యం, ఏపీయం తిలక్, సాధన. తదితరులు హాజరయ్యారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: