నూతన తహసీల్దార్ గా ఆర్ అప్పలరాజు బాధ్యతలు స్వీకరణ...
Date : 03 February 2024 06:16 AMViews : 162
Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా యలమంచిలి కి తహసీల్దార్ గా ఆర్ అప్పలరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈయన శ్రీకాకుళం నుండి యలమంచిలి బదిలీ అయ్యారు. స్వాగతం పలికిన రెవిన్యూ సిబ్బంది.