Wednesday, 29 July 2026 02:53:22 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయాల తాత్కాలిక మూసి వేత

Date : 17 November 2023 11:32 AM Views : 273

Rapid TV - National / : ఉత్తరాఖండ్:ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఛార్‌దామ్ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం గురువారం ఉదయం మూసివేశారు.మంచు కప్పేయడంతో ప్రతికూల వాతావరణం ఏర్పడింది.దీంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో మంచు కప్పేసింది.భారీగా మంచు కురియనున్న నేపథ్యంలో ఇప్పటికే కేదార్‌నాథ్‌లోని చార్‌ధామ్‌గా పిలిచే బద్రినాథ్‌, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ పండితులు తెలిపారు.ఎముకలు కొరికే చలి ఉండడంతో భక్తులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.వేద పండితుల మంత్రాల మధ్య ఆలయ మహా ద్వారాన్ని గురువారం ఉదయం 8.30 గంటలకు మూశారు.పంచముఖి డోలీలో కేథార్ నాథుడుని గుడిలోని పండితున్ని ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వరా ఆలయానికి తీసుకెళ్లారు.వచ్చే 6 నెలల పాటు అక్కడే పూజలు నిర్వహిస్తారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: